iQOO Z10 Turbo+ 5G vs OPPO Reno 14 5G: రూ.30,000 ధర శ్రేణిలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నవారు లేదా అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నవారికి కెమెరా ఫీచర్లు, బ్యాటరీ, పనితీరులో మంచి ఫీచర్లున్న ఫోన్స్ కు సంబంధించి కొత్తగా రాబోతున్న iQOO Z10 Turbo+ 5G, ఇటీవలే విడుదలవుతున్న OPPO Reno 14 5G ని వినియోగదారులు పరిగణలోకి తీసుకోవచ్చు. మరి ఈ మొబైల్స్ లో ఏ మొబైల్ ఇందులో బెస్ట్..? ఏ మొబైల్ ఎందుకు కొనవచ్చు…