iQOO 15 Ultra: గత ఏడాది విడుదలైన iQOO 15కు తోడుగా ఇప్పుడు కంపెనీ మరిన్ని ఫీచర్స్ తో ఐక్వూ 15 అల్ట్రా (iQOO 15 Ultra)ను తీసుకొస్తోంది. ఫిబ్రవరి ప్రారంభంలో ఈ ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ కానుందని iQOO అధికారికంగా ప్రకటించింది. అయితే ఇక్కడ విడ్డూరం ఏంటంటే.. మొబైల్ సంబంధించి ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సాధారణ ఫ్లాగ్‌షిప్ అప్‌గ్రేడ్ కాకుండా.. హార్డ్‌కోర్ గేమర్లను లక్ష్యంగా చేసుకున్న పెర్ఫార్మెన్స్-ఫోకస్‌డ్ మోడల్ గా…