స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది. ప్రముఖ స్మా్ర్ట్ ఫోన్ తయారీ కంపెనీ iQOO తన తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ భారతదేశంలో iQOO 15 ను విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో AMOLED…
iQOO 15: iQOO సంస్థ తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 15ను చైనా మార్కెట్లో కొద్ది రోజుల్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఫోన్‌లో Snapdragon 8 Elite Gen 5 SoC చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది Xiaomi 17 సిరీస్ తర్వాత ఈ ప్రాసెసర్‌ను పొందిన రెండవ ఫోన్‌గా నిలుస్తుంది. తాజా లీక్‌ల ప్రకారం, iQOO 15 భారతీయ మార్కెట్‌లో నవంబర్ మధ్య లేదా చివరలో విడుదల కానుందని సమాచారం. భారత మార్కెట్లో ఈ ఫోన్…