చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘ఐకూ’ భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఐకూ 15 ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే లాంచ్‌కు ముందే కంపెనీ ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ ప్రీ-బుకింగ్‌లకు అద్భుతమైన స్పందన దక్కిందని కంపెనీ చెబుతోంది. ఐకూ 15 అత్యధికంగా శోధించబడిన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచిందని పేర్కొంది. అయితే ఎన్ని ప్రీ-ఆర్డర్లు వచ్చాయో మాత్రం ఐకూ వెల్లడించలేదు. ఐకూ 15 స్మార్ట్‌ఫోన్ నవంబర్ 26న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రీ-బుకింగ్…