నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది… ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 54 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు, ఆసక్తి కలిగిన వారు మే 24 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. మొత్తం పోస్టులు.. 54 ఎగ్జిక్యూటివ్(అసోసియేట్ కన్సల్టెంట్) – 28 పోస్టులు…