Hardik Pandya Trading ahead of IPL 2024: సరిగ్గా ఆడని ఆటగాళ్లను వేలంలో వదిలేయడం, కొత్త వారిని కొనుక్కోవడం ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఫ్రాంచైజీలు చేస్తుంటాయి. అలానే ట్రేడింగ్ విధానం ద్వారా ఆటగాళ్లను బదిలీ చేసుకోవడం కూడా మామూలే. అయితే కెప్టెన్‌ను వదులుకోవడం మాత్రం చాలా అరుదుఅనే చెప్పాలి. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ప్రాంచైజీ ఇదే చేస్తోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు ట్రేడింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌ను ట్రేడింగ్ చేయడం ఇదే మొదటిసారి…