ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసార హక్కులపై రిలయన్స్ కన్నేసిందా ? డిసెంబర్‌లో జరిగే బిడ్డింగ్‌లో పాల్గొని…బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా ? ఇప్పటికే అందుకు కావాల్సిన మ్యాన్ పవర్‌ను సిద్ధంగా చేసిందా ఇండియాలో…ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు