SRH vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ అర్షద్ ఖాన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చింది. హర్షల్ పటేల