Home
Ipl Latest Updates
Ipl Latest Updates News
-
Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2026లో వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఈ ఐపీఎల్లో ప్రతీ మ్యాచ్‌లో తన దైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ.. జట్టు విజయం కోసం ఎంతగానో కృషి చేశారు కింగ్ కోహ్లీ.. అయితే, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాత్రం జట్టు విజయానికి… -
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
Shubman Gill Vs Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 రెండో క్వాలిఫయర్‌లో క్రికెట్ ఫ్యాన్స్ అరుదైన ఫైట్‌ను వీక్షించారు. ఒకవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన శతకంతో తన జట్టును ఫైనల్‌కు చేర్చగా, మరోవైపు కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. మ్యాచ్ ఫలితం గుజరాత్‌కు అనుకూలంగా వచ్చినప్పటికీ, చర్చ అంతా వైభవ్ చుట్టూనే తిరుగుతుంది.. న్యూ చండీగఢ్‌లోని… -
IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయిన జట్లలో ఐదు ఫ్రాంచైజీల కెప్టెన్ల భవిష్యత్తుపై తీవ్ర చర్చ సాగుతోంది. వరుసగా రెండు సీజన్లుగా నిరాశాజనక ప్రదర్శనలు, జట్ల ఫలితాల్లో స్థిరత్వం లేకపోవడం, వ్యక్తిగతంగా కెప్టెన్ల ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆయా ఫ్రాంచైజీలు నాయకత్వ మార్పులపై ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. రిషబ్ పంత్ – లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరైన రూ.27 కోట్లకు రిషబ్ పంత్‌ను కొనుగోలు చేసిన… -
KL Rahul IPL Record: ఐపీఎల్ చరిత్రలో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు..
KL Rahul IPL Record: స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2026 సీజన్లో మరోసారి తన క్లాస్‌ను నిరూపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన రాహుల్, ఈ సీజన్లో దాదాపు 600 పరుగులు చేసి జట్టుకు ప్రధాన బలంగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన రాహుల్, ఐపీఎల్ చరిత్రలో ఎవరూ సాధించని అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్… -
Heinrich Klaasen IPL Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ఆ రికార్డులు బద్దలు
Heinrich Klaasen IPL Record: ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా RCBతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన క్లాసెన్, ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో క్లాసెన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 600 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి… -
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
Hardik Pandya: ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అద్భుత విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, పాయింట్ల పట్టికలో రెండు స్థానాలు ఎగబాకడమే కాకుండా తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన జట్టు ప్రదర్శనపై, ముఖ్యంగా ఫీల్డింగ్ వైఫల్యాలపై చాలా ఓపెన్‌గా మాట్లాడాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెజెంటేషన్‌లో… -
Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
Ravichandran Ashwin: ఐపీఎల్ (IPL 2026) సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ సైతం ఆడకపోయినప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీ నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య సోమవారం (మే 18) చేపాక్ స్టేడియంలో జరగబోయే మ్యాచ్ ఇప్పుడు కేవలం ప్లేఆఫ్స్ పోరాటమే కాకుండా, పూర్తిగా ధోనీ పునరాగమనం చుట్టూ తిరుగుతోంది. నేడు చెన్నై మైదానంలో 'కెప్టెన్ కూల్' మళ్లీ పసుపు రంగు జెర్సీలో కనిపిస్తాడా? లేదా?… -
James Hopes: “గెలిచే మ్యాచ్‌లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
James Hopes: ఐపీఎల్ 2026 (IPL 2026) ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ కింగ్స్ (PBKS) వెనుకబడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయి, వరుసగా ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌కు అర్హత… -
Shreyas Iyer: “222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది”.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer: నిన్న రాజస్థాన్ రాయల్స్(RR), పంజాబ్ కింగ్స్(PBKS) మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. ఇక రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఓటమి అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 222 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, దానిని కాపాడుకోలేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశాడు. ఓటమికి గల కారణాలను వివరిస్తూ.. "222 పరుగులు అంటే అది అద్భుతమైన స్కోరు. బ్యాటర్లు తమ పనిని పక్కాగా పూర్తి చేశారు.… -
Yashasvi Jaiswal: “నేనూ చిన్నవాడినే, కానీ అతడితో పోలిస్తే..” వైభవ్‌పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Yashasvi Jaiswal: ఐపీఎల్లో రాజస్థాన్ యువ బ్యాటర్ వైభవ్ సూర్య వంశీ సంచలనం సృష్టిస్తున్నాడు. నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు సాధించి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఈ ఎన్నింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్పందించాడు. తన తోటి ఓపెనర్, 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన భారీ లక్ష్య ఛేదనలో…
తాజావార్తలు
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
-
Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ‘ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం
-
Musi Rejuvenation Project : గోదావరి నీటితో నిండనున్న జంట జలాశయాలు.. హైదరాబాద్‌కు కొత్త కళ..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!