Home
Ipl 2026
Ipl 2026 News
-
IPL 2026: ఐపీఎల్ 2026 కష్టమే.. ఆందోళనలో ప్రాంఛైజీలు!
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం క్రీడా రంగాన్ని కలవరపెడుతోంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2026 అనంతరం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు స్వదేశం వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడటంతో.. రాబోయే ఐపీఎల్ సీజన్‌పై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ క్రికెటర్ల ప్రయాణంపై ప్రాంఛైజీలు ఆందోళనలో ఉన్నాయి. వాయు మార్గాల మూసివేత కారణంగా డారెన్ సామి, క్వింటన్ డికాక్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కోల్‌కతాలో చిక్కుకుపోయారు. ఇంగ్లాండ్ జట్టును ముందుగా పంపి.. తమను ఆలస్యం… -
Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!
why Sanju Samson left RR: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పేరు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు అన్ లక్కీ ఫెల్లో అని అన్న అభిమానులే.. ఇప్పుడు హీరో అంటున్నారు. భారత్ టీ20 ప్రపంచ కప్ 2026 భారత్ గెలవడంతో సంజు కీలక పాత్ర పోషించడమే ఇందుకు కారణం. నాకౌట్ మ్యాచ్‌లలో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన సంజు.. ‘ప్లేయర్ ఆఫ్ ది… -
BCCI: మిగిలిన IPL 2026 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల అప్పుడే..!
BCCI-IPL 2026: ఎన్నో రోజులుగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్ కు సంబంధించి కొన్ని వివరాలు మాత్రమే వెలువడ్డాయి. బీసీసీఐ మార్చి 11న టోర్నమెంట్ మొదటి దశకు సంబంధించిన షెడ్యూల్ ను మాత్రమే ప్రకటించింది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ మాత్రమే విడుదల అయ్యి మిగతా మ్యాచ్‌ల తేదీలను ప్రకటించకపోవడంతో అభిమానుల్లో సందేహాలు ఏర్పడ్డాయి. అయితే దీనికి గల కారణాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల తాజాగా వెల్లడించారు. ఐపీఎల్ 2026 సీజన్… -
IPL 2026: RCBకి బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం..!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. మార్చి 28 నుంచి మొదలవ్వనున్న ఈ 19వ సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే.. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) శిబిరంలో మాత్రం ఒక ఆందోళనకరమైన వార్త చర్చనీయాంశంగా మారింది. ఆ జట్టు ప్రధాన బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఫిట్నెస్ సమస్యలు బెంగళూరు అభిమానులను కలవరపెడుతున్నాయి. Also Read:Ring Roads In… -
IPL 2026-SRH Schedule: ఆర్సీబీతో తొలి మ్యాచ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే!
SRH Schedule for IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ తొలి దశ షెడ్యూల్ రిలీజ్ అయింది. దేశంలోని మూడు రాష్ట్రాల్లో (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తొలి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత.. ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించనుంది. ఇక 19వ ఎడిషన్… -
IPL 2026 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ RCB vs SRH!
IPL 2026 Schedule Released : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సందడికి సమయం ఆసన్నమైంది. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఈ మెగా టోర్నీకి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బుధవారం కీలక ప్రకటన చేసింది. టోర్నీలో భాగంగా మొదటి దశ (Phase-1) షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్లో తొలి పోరులోనే అగ్రశ్రేణి జట్లు తలపడనుండటంతో అభిమానుల్లో అప్పుడే ఉత్కంఠ… -
Ravindra Jadeja: ‘ఖమ్మా ఘనీ’ రాజస్థాన్.. రవీంద్ర జడేజా రాయల్స్ ఎంట్రీ మాములుగా లేదుగా.!
Ravindra Jadeja: టీ20 ప్రపంచ కప్ 2026 పూర్తయింది. ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్ఠి ఐపీఎల్ పై పడింది. ఇక ఐపీఎల్ 2026 సంబంధించి అన్ని జట్లు వారికి అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్ లు కూడా మొదలు పెట్టేశాయి. అలాగే అన్ని జట్లు వారి ఆటగాళ్లతో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశాయి. ఇందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ జట్టు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి తన పాత… -
మార్చి 28న ప్రారంభం కానున్న IPL 2026.. త్వరలో పూర్తి షెడ్యూల్ విడుదల.!
IPL 2026: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని టెలిక్యాస్ట్ భాగస్వామి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ముందే వెలుబడింది. అయితే ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీని ప్రకటించినప్పటికీ.. పూర్తి మ్యాచ్ షెడ్యూల్‌ను ఇంకా విడుదల చేయలేదు. అతి త్వరలో బీసీసీఐ ఈ… -
IPL 2026 Schedule : ఐపీఎల్ షెడ్యూల్ ముక్కలు ముక్కలుగా ఎందుకు వస్తోంది.? షాకింగ్ రీజన్స్.!
IPL 2026 Schedule : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 (IPL 19) సందడి మొదలైంది. అయితే, గతంలోలా కాకుండా ఈసారి బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను ఒకేసారి ప్రకటించకుండా, రెండు విడతలుగా విడుదల చేస్తోంది. మార్చి 6 లేదా 7న మొదటి విడత షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ వినూత్న నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణాలను పరిశీలిస్తే… Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్లా… -
IPL 2026కి ముందు RCBకి సూపర్ న్యూస్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే ఒక అద్భుతమైన వార్త అందింది. గత కొంతకాలంగా వేదికల విషయంలో ఉన్న సస్పెన్స్‌కు తెరదించుతూ, జట్టు యాజమాన్యం తమ హోమ్ మ్యాచ్‌ల వివరాలను అధికారికంగా వెల్లడించింది. గతంలో జరిగిన ఒక విషాదకరమైన తొక్కిసలాట ఘటన తర్వాత, బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే, జస్టిస్ కున్హా కమిటీ సిఫార్సుల మేరకు స్టేడియంలో భారీ…
తాజావార్తలు
-
Macron vs Trump: ‘అవి తెలివి తక్కువ వ్యాఖ్యలు’.. ఫ్రాన్స్ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన మాక్రాన్
-
AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్.. SEC కీలక ఉత్తర్వులు..
-
Fake Press IDs: అంగట్లో జర్నలిస్టు ఐడీలు.. రూ.599 చెల్లిస్తే చాలు..
-
NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!