IPL 2026 SRH Full Schedule: ఐపీఎల్ మలిదశ షెడ్యూల్ విడుదల.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్ షెడ్యూల్ ఇదే!
- ఐపీఎల్ 2026 మలిదశ షెడ్యూల్ రిలీజ్
- లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు
- సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్ షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH Full Schedule for IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మలిదశ షెడ్యూల్ రిలీజ్ అయింది. దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందుగా 20 మ్యాచ్‌లకే షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. తాజాగా లీగ్ దశలో మిగిలిన 50 మ్యాచ్‌ల తేదీలు విడుదల చేసింది. ఏప్రిల్ 13న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌తో రెండో దశ ఆరంభం అవుతుంది. మే 31న బెంగళూరులో ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2026 ముగుస్తుంది. ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను త్వరలో రిలీజ్ చేస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చెప్పారు.
తొలి దశలో 20, రెండో దశలో 50 కలుపుకుని మొత్తం 70 మ్యాచ్‌లు ఐపీఎల్ 2026 లీగ్ దశలో జరగనున్నాయి. లీగ్ దశ ఫుల్ షెడ్యూల్ రిలీజైన నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ఫుల్ షెడ్యూల్ ఓసారి చూద్దాం. తొలి దశలో నాలుగు మ్యాచ్‌లు ఆడనున్న ఎస్ఆర్‌హెచ్.. మలిదశలో 10 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి దశలో మార్చి 28న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, రెండో దశలో ఏప్రిల్ 18న హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఎస్ఆర్‌హెచ్ తన తొలి మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ఆరంభం కానున్నాయి.
Also Read
- Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
- BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
- India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ఎస్ఆర్‌హెచ్ తొలి దశ షెడ్యూల్:
మార్చి 28: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, బెంగళూరు, రాత్రి 7:30 గంటలకు
ఏప్రిల్ 2: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్, కోల్‌కతా, రాత్రి 7:30 గంటలకు
ఏప్రిల్ 5: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్, హైదరాబాద్, మధ్యాహ్నం 3:30 గంటలకు
ఏప్రిల్ 11: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్, ముల్లాన్‌పూర్, మధ్యాహ్నం 3:30 గంటలకు
Also Read: Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. పండగ పూట ఆ రాశి వారికి అన్ని అనుకూలమే!
ఎస్ఆర్‌హెచ్ మలిదశ షెడ్యూల్:
ఏప్రిల్ 18: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్, రాత్రి 7:30 గంటలకు
ఏప్రిల్ 21: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్, హైదరాబాద్, రాత్రి 7:30 గంటలకు
ఏప్రిల్ 25: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్, జైపూర్, రాత్రి 7:30 గంటలకు
ఏప్రిల్ 29: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్, ముంబై, రాత్రి 7:30 గంటలకు
మే 3: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్, హైదరాబాద్, మధ్యాహ్నం 3:30 గంటలకు
మే 6: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్, హైదరాబాద్, రాత్రి 7:30 గంటలకు
మే 12: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs గుజరాత్ టైటాన్స్, అహ్మదాబాద్, రాత్రి 7:30 గంటలకు
మే 18: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్, చెన్నై, రాత్రి 7:30 గంటలకు
మే 22: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్, రాత్రి 7:30 గంటలకు
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!