DC vs PBKS: పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ లో షాకింగ్ ఘటన.. తీవ్రంగా గాయపడ్డ లుంగి ఎంగిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 264 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 152 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, నితీష్ రాణా కూడా 91 పరుగులు చేశాడు. అయితే 265 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ బ్యాటింగ్‌ను ప్రారంభించింది. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్ కొనసాగుతున్న వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్‌లో బౌలర్ లుంగి ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభ్ సిమ్రాన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టబోయి కిందపడ్డాడు ఢిల్లీ ప్లేయర్ ఎంగిడి. బాడీ వెయిట్ మొత్తం మెడ మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆటగాళ్లతో పాటు అంతా షాక్ కు గురయ్యారు. తీవ్రమైన గాయం కారణంగా లుంగి ఎంగిడిని స్ట్రెచర్‌పై మైదానం నుండి బయటకు తీసుకెళ్లారు. ఎంగిడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌లోని మూడో ఓవర్‌లో మూడో బంతికి ఈ సంఘటన జరిగింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ప్రియాన్ష్ ఆర్య మిడ్-ఆఫ్ వైపు షాట్ ఆడాడు. ఎంగిడి వెనక్కి అడుగు వేసి క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాడు. క్యాచ్ అందుకోవడానికి వెనక్కి డైవ్ చేసి కిందపడిపోయాడు. దీంతో మ్యాచ్ 15 నిమిషాల పాటు నిలిచిపోయింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?