Home
Ipl 2026
Ipl 2026 News
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు! అంతర్జాతీయ క్రికెట్ రంగంలో ఏకంగా తుఫానులా దూసుకొచ్చి, తనదైన బ్యాటింగ్ శైలితో రికార్డులను బద్దలు కొడుతున్న ఈ పదిహేనేళ్ల కుర్రాడు ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఊహకందని రీతిలో రికార్డుల మోత మోగిస్తూ, ఊహకందని వేగంతో ఎదుగుతున్న ఈ యువ సంచలనం కేవలం మైదానంలోనే కాకుండా వ్యాపార, వాణిజ్య ప్రపంచంలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. చిన్న వయసులోనే కోట్లాది రూపాయల బ్రాండ్ విలువను సొంతం చేసుకుంటూ చరిత్ర… -
Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
వైభవ్ సూర్యవంశీ అతి చిన్న వయసులోనే తన అద్భుత బ్యాటింగ్‌తో భారత క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 15 ఏళ్ల ఈ యువ సంచలనం ఎంత పెద్ద మ్యాచ్ అయినా ఒత్తిడికి లోనుకాకుండా తన సహజ సిద్ధమైన శైలిలోనే ఆడుతుంటాడు. నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగుల వ్యవధిలో అర్థశతకాన్ని… -
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
Vaibhav Sooryavanshi-Brett Lee: వైభవ్ సూర్యవంశీ నిజంగానే 15 ఏళ్ల కుర్రాడా? ఆ కుర్రాడు చూపుతున్న ఫామ్, మైదానంలో ఆడుతున్న తీరు, అద్భుతమైన ఆత్మవిశ్వాసం చూస్తుంటే.. అతడి వయసు 28 లేదా 30 ఏళ్లు ఉన్న అనుభవజ్ఞుడైన క్రికెటర్లా అనిపిస్తోంది! ఇంత చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ఈ కుర్రాడి ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది. గడిచిన ఏడాది కాలంలో వైభవ్ వయసుపై వస్తున్న ప్రశ్నలు కొంత తగ్గినప్పటికీ, విదేశాల్లో మాత్రం ఈ యువ… -
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
Vaibhav Sooryavanshi: ప్రస్తుత కాలంలో క్రికెట్ అంటే కేవలం మైదానంలో బ్యాట్, బాల్‌తో చూపించే ప్రతిభ మాత్రమే కాదు. జాతీయ జట్టు ఎంపిక నుంచి మైదానంలో సుదీర్ఘంగా రాణించడం వరకు అంతా ఆటగాళ్ల ఫిట్నెస్, డైట్‌పైనే ఆధారపడి ఉంది. జిమ్‌లో చెమటోడ్చడం, కార్బోహైడ్రేట్లు-ప్రోటీన్ల పరిమాణాన్ని లెక్కించుకోవడం ప్రొఫెషనల్ క్రికెటర్ల నిత్యకృత్యంగా మారింది. విరాట్ కోహ్లీ తన కెరీర్ ప్రారంభంలో ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్, మిఠాయిలను విడిచిపెట్టి ఫిట్‌నెస్‌లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పిన సంగతి తెలిసిందే. యో-యో టెస్ట్,… -
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
Ishan Kishan: క్రికెట్ పట్ల మన దేశంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఐపీఎల్ లాంటి మెగా టోర్నీ జరుగుతున్నప్పుడు క్రికెటర్ల ఆటతీరుతో పాటు వారి వ్యక్తిగత విషయాలు, సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియా అనేది ఎప్పుడు, ఎవరిని రాత్రికి రాత్రే స్టార్‌గా మారుస్తుందో ఊహించడం చాలా కష్టం. ప్రతిరోజూ ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా క్రికెట్ మైదానంలో కాకుండా… -
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
Mitchell Marsh: దక్షిణాఫ్రికాలో అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 టోర్నమెంట్ SA20లో ప్రస్తుత ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కీలక నిర్ణయం తీసుకుంది. సన్ గ్రూప్ సహ యజమాని కావ్య మారన్ ఆధ్వర్యంలోని ఈ ఫ్రాంచైజీ, ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను జట్టులోకి తీసుకుంది. దీంతో రాబోయే సీజన్లో జట్టు మరింత బలపడింది. మార్ష్‌కు SA20లో ఆడడం ఇదే తొలి అనుభవం కావడం విశేషం. ఐపీఎల్ 2026లో అదిరిపోయిన ప్రదర్శన మిచెల్ మార్ష్ ఇటీవల జరిగిన… -
Team India: ఐపీఎల్ సీజన్ మొత్తం ఫిట్.. టీమిండియాలోకి రాగానే గాయాలు.. బీసీసీఐకి కొత్త తలనొప్పి!
Team India Injury Crisis: భారత క్రికెట్లో ప్రస్తుతం ఆటగాళ్లు వరుసగా గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. ఐపీఎల్ 2026లో తమ తమ ఫ్రాంచైజీల తరఫున నిలకడగా ఆడిన జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి ఇప్పుడు ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో కొందరు జాతీయ జట్టుకు దూరం కాగా, మరికొందరు పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే (జూలై 16)లో ఫీల్డింగ్ చేస్తుండగా బుమ్రా ఎడమ… -
Travis Head: విరాట్‌తో గొడవపై తొలిసారి స్పందించిన ట్రావిస్ హెడ్.. అసలు నిజం ఇదే!
Travis Head: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాడు ట్రావిస్ హెడ్ ఐపీఎల్ 2026 సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ గొడవ అనంతరం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మిన్నంటాయి. ఈ అంశంపై హెడ్ తొలిసారిగా స్పందించాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీతో సంబంధాలు దెబ్బతిన్నాయంటూ వచ్చిన వార్తలన్నింటినీ హెడ్ కొట్టిపారేశాడు. ఐపీఎల్ మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్‌కి… -
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
Dinesh Karthik Heated Discussion With Alastair Cook: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడిన ఇంగ్లండ్ యువ బ్యాటర్ జాకబ్ బెతెల్ గురించి మరోసారి చర్చ మొదలైంది. 2026 సీజన్లో బెతెల్‌కు ప్లేయింగ్ 11లో ఎక్కువగా అవకాశాలు దక్కకపోవడంతో మాజీల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఒకవైపు.. ఆర్సీబీ మెంటర్ దినేశ్ కార్తీక్, ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్… -
RCB Player: యాడ్ షూట్ నుంచి డేటింగ్ వరకు.. ఆ నటితో ఆర్సీబీ ప్లేయర్‌కు పెళ్లి..?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) ఆల్ రౌండర్, ఇంగ్లాండ్ యువ క్రికెటర్ జాకబ్ బెథెల్, భారతీయ నటి, మోడల్ ఆద్య ఆనంద్ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగింది. ఐపీఎల్ 2026 సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, అది కాస్త ప్రేమగా మారిందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ భారతీయ సంతతికి చెందిన వినీతా రామన్‌ను పెళ్లి చేసుకున్నట్లే, బెథెల్ కూడా ఆద్య ఆనంద్‌ను వివాహం చేసుకోబోతున్నారంటూ నెటిజన్లు…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?