Home
Ipl 2026 Qualifier 2
Ipl 2026 Qualifier 2 News
-
Sai Sudarshan: నువ్వేమైనా చిన్న పిల్లాడివా..? ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఉండి ఏంటి ఆ ఆట..? సుదర్శన్‌పై విమర్శలు..
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టినప్పటికీ, ఆ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ అవుట్ అయిన విచిత్రమైన తీరు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ చావోరేవో పోరులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సుదర్శన్, వరుసగా రెండోసారి ‘హిట్ వికెట్’ రూపంలో పెవిలియన్ చేరడంపై అభిమానులు, విశ్లేషకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకే తప్పు.. రెండోసారి! మ్యాచ్‌లో గుజరాత్ జట్టు… -
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
Shubman Gill Vs Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 రెండో క్వాలిఫయర్‌లో క్రికెట్ ఫ్యాన్స్ అరుదైన ఫైట్‌ను వీక్షించారు. ఒకవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన శతకంతో తన జట్టును ఫైనల్‌కు చేర్చగా, మరోవైపు కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. మ్యాచ్ ఫలితం గుజరాత్‌కు అనుకూలంగా వచ్చినప్పటికీ, చర్చ అంతా వైభవ్ చుట్టూనే తిరుగుతుంది.. న్యూ చండీగఢ్‌లోని… -
GT vs RR: గిల్ విధ్వంసం.. సుదర్శన్ సునామీ! ఐపీఎల్లో సరికొత్త రికార్డులు..
GT vs RR: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విధ్వంసకర శతకంతో చెలరేగగా, సాయి సుదర్శన్ కీలక అర్ధశతకంతో మెరిశాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ పోరుకు… -
RR Vs GT Qualifier 2: టాస్ గెలవొద్దని కోరుకుంటున్న ఆర్ఆర్(RR), జీటీ(GT) టీమ్స్.. కారణం ఏంటో తెలుసా..?
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈ రోజు జరిగే క్వాలిఫయర్-2 పోరు అత్యంత ఉత్కంఠభరితంగా మారనుంది. ఒకవైపు రాజస్థాన్ రాయల్స్ (RR), మరోవైపు గుజరాత్ టైటాన్స్ (GT) ఫైనల్ బెర్తు కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతుంది, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ కీలకమైన మ్యాచ్ మే 29, 2026 (ఈరోజు) రాత్రి 7:30 గంటలకు మహారాజా యాదవీంద్ర… -
Vaibhav Sooryavanshi Warning: అదే అటాకింగ్ గేమ్ ఆడుతా.. గుజరాత్ టైటాన్స్‌కు వైభవ్ సూర్యవంశీ స్ట్రాంగ్ వార్నింగ్!
Vaibhav Sooryavanshi Sends Strong Warning To Gujarat Titans: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతోంది. విధ్వంసక బ్యాటింగ్‌తో అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే ఎలాంటి భయం లేకుండా పరుగుల వరద పారిస్తున్న బుడ్డోడు.. నేడు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌పై ఎలా ఆడుతాడో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. క్వాలిఫయర్-2 నేపథ్యంలో గిల్ సేనకు బుడ్డోడు ఓ హెచ్చరిక పంపించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై… -
Vaibhav Sooryavanshi: ‘ఇది చాలా అవమానకరం’.. వైభవ్ సూర్యవంశీని అతడితో పోల్చడం ఏంటి?
Netizens Trolls Mohammad Yousuf For Compare Vaibhav to Afridi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపిస్తున్న ఈ బుడ్డోడు.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విశ్వరూపం చూపించాడు. 29 బంతుల్లో 97 పరుగులు బాది మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ… -
Vaibhav vs Yashasvi Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. అంతా వైభవ్ సూర్యవంశీ వల్లే!
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లను చితక్కొడుతున్న ఈ బుడ్డోడిపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించాడు. వైభవ్ కేవలం సిక్సర్లు కొట్టడమే కాదు.. రెండు నెలలుగా నిలకడగా రాణిస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడని కుంబ్లే పేర్కొన్నాడు. వైభవ్ అద్భుత ఫామ్ కారణంగా ఓపెనింగ్ భాగస్వామి యశస్వి జైస్వాల్‌పై కూడా ఒత్తిడి పెరిగిందని అభిప్రాయపడ్డాడు.… -
BCCI New Rule: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2కు ముందు.. కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ!
Smart Glasses Banned in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల కోసం కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, మ్యాచ్ అధికారులెవరూ స్మార్ట్ సన్‌గ్లాసెస్ లేదా స్మార్ట్ గాగుల్స్ వినియోగించకూడదని బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీఎస్‌యూ) ఆదేశాలు జారీ చేసింది. ఈ గ్లాసెస్‌లో ఉన్న ఆధునిక కమ్యూనికేషన్ ఫీచర్లు… -
GT vs RR Qualifier 2: లగే రహో బేటా.. వైభవ్ సూర్యవంశీకి గవాస్కర్ ప్రత్యేక సందేశం!
ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న బుడ్డోడు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాడు. 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో చెలరేగిన వైభవ్.. మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆశీర్వాదాలు తీసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ… -
Jofra Archer Warning: గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2.. ఆర్ఆర్కు జోఫ్రా ఆర్చర్ బిగ్ వార్నింగ్!
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు అద్భుత ఫామ్‌తో దూసుకెళ్తోంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో పటిష్ట సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి.. క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఇక ఇప్పుడు ఫైనల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. నేడు గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్ఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు జట్టు సరైన దారిలో వెళ్తోందని చెప్పిన ఆర్చర్.. పంజాబ్ కింగ్స్ పరిస్థితి…
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!