Home
Ipl 2025
Ipl 2025 News
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
Rishabh Pant: టీమిండియా వికెట్‌కీపర్, డాషింగ్ బ్యాటర్ రిషభ్ పంత్ మైదానంలోనే కాకుండా ఆర్థిక పరంగానూ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ.23.84 కోట్ల భారీ ఆదాయపు పన్ను చెల్లించి, తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోనే అత్యధిక టాక్స్ చెల్లించిన వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. ఒకప్పుడు గురుద్వారాలో పెట్టే భోజనం తింటూ ప్రాక్టీస్‌కు వెళ్లిన పంత్, కేవలం పదేళ్ల కాలంలో శ్రమతో రూ. 120 నుంచి 150 కోట్ల నెట్ వర్త్… -
Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?
Suresh Raina Reveals Why He Rejected Captaincy in IPL: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఎన్నో ఏళ్లు ఆడాడు. 2008 నుంచి 2021 వరకు సీఎస్కే తరఫున ఆడిన రైనా.. 205 మ్యాచ్‌లలో 5,528 పరుగులు చేశాడు. 2013లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై సెంచరీ (100 నాటౌట్) బాదాడు పరుగులు. 2012 ఫైనల్లో కేకేఆర్‌పై 38 బంతుల్లో 73 పరుగులు, 2014 క్వాలిఫయర్‌లో పంజాబ్‌పై… -
Big Relief for RCB: ఆర్సీబీ అభిమానులకు గుడ్‌న్యూస్.. బెంగళూరులోనే ఐపీఎల్ మ్యాచ్‌లు..
Big Relief for RCB Fans: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాబోయే రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్‌లకు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈరోజు ( డిసెంబర్ 7న) ప్రకటించారు. -
2025 Roundup: 2025లో గూగుల్‌లో ఎక్కువగా వెతికినవి ఇవే.!
2025 Roundup: సంవత్సరం చివరికి చేరుకుంటున్న సందర్భంగా, గూగుల్ సంస్థ ‘India’s Year in Search 2025: The A to Z of Trending Searches’ పేరుతో తన వార్షిక రౌండప్‌ను విడుదల చేసింది. 2025లో భారతీయులు గూగుల్‌లో దేని గురించి ఎక్కువగా వెతికారో ఈ జాబితా స్పష్టంగా తెలియజేస్తోంది. క్రీడల పట్ల ప్రజల అభిమానం, కృత్రిమ మేధస్సు (AI)లో పురోగతి, ట్రెండింగ్ పాప్ కల్చర్ ఈవెంట్ల సమాహారం ఈ ఏడాది సర్చింగ్ లో కనిపించింది.… -
Vipraj Nigam: నీ వీడియోను వైరల్ చేస్తా.. ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు మహిళ బ్లాక్ మెయిల్!
భారత యువ క్రికెటర్ విప్రజ్ నిగమ్ ఓ సమస్యలో చిక్కుకున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న విప్రజ్‌ను ఓ మహిళ బ్లాక్‌మెయిలింగ్‌కు గురిచేస్తోంది. గత రెండు నెలలుగా సదరు మహిళ అనుచిత డిమాండ్లు చేస్తోందని, తాను అంగీకరించకపోతే ప్రైవేట్ వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విప్రజ్ ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని కొత్వాలి నగర్లో ఎఫ్ఐఆర్ నమోదయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నివేదికల ప్రకారం… విప్రజ్ నిగమ్‌కు 2025 సెప్టెంబర్‌లో… -
Ravindra Jadeja: చెన్నైని వీడుతున్నాడనే ఊహాగానాల వేళ.. జడేజా ఇన్స్టాగ్రామ్ ఖాతా అదృశ్యం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం డిసెంబర్ 15న జరిగే అవకాశం ఉంది. వేలానికి ముందు 10 జట్లు నవంబర్ 15లోపు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించాలి. రిటెన్షన్‌కు తుది గడువు సమీపిస్తున్న నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. IPL 2026కి ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ సంజు శాంసన్ కోసం జడేజాను వదులుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సిద్ధమైందని తెలుస్తోంది.… -
Vaibhav Suryavanshi: భారత్ స్క్వాడ్‌లోకి వైభవ్ సూర్యవంశీ.. లక్కంటే నీదేనయ్యా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 అనంతరం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అన్ని కలిసొస్తున్నాయి. ఇప్పటికే దేశవాళీ క్రికెట్, టీమ్ఇండియా అండర్-19లో అవకాశం దక్కించుకున్న అతడు ఇప్పుడు ఏకంగా భారత్ ఏ స్క్వాడ్‌లోకి వచ్చాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో వైభవ్‌కు సెలెక్టర్లు చోటు కల్పించారు. ఖతార్ వేదికగా నవంబర్ 14 నుంచి టోర్నీ మొదలవనుంది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్… -
Yuvraj Singh: ఐపీఎల్‌లోకి యువరాజ్ సింగ్ రీఎంట్రీ.. ఆ జట్టు హెడ్ కోచ్‌గా..?
లక్నో ఫ్రాంచైజీ మెనెజ్‌మెంట్ తమ జట్టు హెడ్ కోచ్‌గా టీమిండియా దిగ్గజ క్రికెటర్, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను నియమించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. -
Yuvraj Singh: ఐపీఎల్లో చీఫ్ కోచ్‌గా మారబోతున్న యువరాజ్ సింగ్ .. ఏ జట్టుకో తెలుసా!
Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కొత్త పాత్రలోకి ప్రవేశించడానికి సిద్ధమౌతున్నట్లు సమాచారం. ఆయన ఐపీఎల్లో ఒక జట్టుకు చీఫ్ కోచ్‌గా మారనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జి) జట్టుకు ప్రధాన కోచ్‌గా ఆయనను నియమించడానికి యూవీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తన జట్టుకు భారతీయుడిని ప్రధాన కోచ్‌గా నియమించాలనుకుంటున్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఎల్ఎస్జి టీంకు ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా… -
Suryakumar Yadav: ఐపీఎల్లో పరుగుల వరద.. ఆసియా కప్‌లో మాత్రం గుడ్డు! గణాంకాలు చూస్తే షాకే
ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. స్పిన్నర్ వానిందు హసరంగ బౌలింగ్‌లో సూర్య ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 13 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 12 రన్స్ మాత్రమే చేశాడు. ఆసియా కప్ 2025లో సూరీడు ఒక్క మ్యాచ్ మినహా.. మిగతా మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌కు ఆడి 71 రన్స్ మాత్రమే చేశాడు. టోర్నీలో 7* (2), 47*…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
IND vs NZ: అర్ష్‌దీప్ దెబ్బకు కివీస్ విలవిల.. ఫీల్డింగ్‌లో మెరిసిన రోహిత్, కోహ్లీ..! టీమిండియా టార్గెట్ ఎంతంటే.?
-
Spain Train Disaster: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 69 మంది మృతి.. రవాణా మంత్రి రాజీనామా!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో పియా దండియా రాక్.. వివేక్ రామస్వామికి షాక్..
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
ట్రెండింగ్
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు