IPL 2025 SRH: ఐపీఎల్ 2025కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ రిటెన్షన్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టింది. ఇందుకు తగ్గట్టే.. హైదరాబాద్‌కు ప్లే-ఆఫ్ స్థానంకు చేరుకొనే మంచి స్క్వాడ్ ఉందని చెప్పవచ్చు. కానీ, టైటిల్ కోసం వీరిని ఫేవరెట్లని పేర్కొనడం కష్టమవుతుంది. ప్యాట్ కమ్మిన్స్ తోపాటు ఇతర ఆటగాళ్లు పూర్తి సామర్థ్యంతో ఆడితే మాత్రమే.. వారు గత సీజన్ లో చేసిన ప్రదర్శనలను పునరావృతం చేసేందుకు రెడీగా ఉంటారు. ఐపీఎల్ 2025 SRH…