Orange Army Top 2 Scenario in IPL 2024 Playoffs: ఐపీఎల్ 17వ సీజన్ తుది అంకానికి చేరింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలున్నాయి. ప్లేఆఫ్స్‌కు కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్ అర్హత సాధించగా.. మిగిలిన ఓ ప్లేస్ కోసం నాలుగు టీమ్స్ పోటీ పడుతున్నాయి. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో టీమ్స్ చివరి బెర్త్ కోసం రేసులో ఉన్నాయి. ఇప్పటికే 14 పాయింట్స్ ఉన్న చెన్నైకి ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.…