ఇవాళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చెన్నైసూపర్ కింగ్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య చివరి మ్యాచ్ జరగనుంది. ఇందులో నువ్వా? నేనా? అనే రేంజ్‌లో ప్రత్యర్థులతో తలపడి ఫైనల్ దాకా వచ్చిన చెన్నై, కోల్‌కత… ఈరోజు అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. కప్‌ను గెలుచుకునేందుకు వ్యూహాల్లో మునిగిపోయాయి. ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై ఇప్పటికే 3 సార్లు నెగ్గగా… కోల్‌కత రెండుసార్లు కైవసం చేసుకుంది. 2012లోనూ ఈ రెండు…