గత వారం, ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను దాని Awe Dropping ఈవెంట్‌తో ప్రారంభించింది. కొత్త సిరీస్ ప్రారంభించిన తర్వాత, ఆపిల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా iOS 26ని విడుదల చేయడం ప్రారంభించింది. సెప్టెంబర్ 15 రాత్రి నుండి అనుకూల హ్యాండ్ సెట్స్ కోసం కంపెనీ ఈ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇది గత కొన్ని సంవత్సరాలలో ఆపిల్ అతిపెద్ద iOS అప్‌గ్రేడ్‌లలో ఒకటి. డిజైన్‌లో ప్రధాన మార్పుల నుండి కొత్త AI ఫీచర్లు,…
ఆపిల్ సంస్థ తమ తాజా ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 26ని WWDC 2025లో పరిచయం చేసింది. ఈ అప్‌డేట్ iOS 7 తర్వాత ఆపిల్ తీసుకొచ్చిన అతిపెద్ద డిజైన్ ఓవర్‌హాల్‌గా పరిగణిస్తున్నారు. ఇప్పుడు iOS 26 పబ్లిక్ బీటా విడుదలైంది. ఆపిల్ తన మిలియన్ల మంది iOS 26 వినియోగదారుల కోసం మరోసారి డెవలపర్ బీటా 5 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్ ప్రస్తుతం డెవలపర్లు, బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. Also…
iOS 26 Public Beta: ఆపిల్ తన iOS 26 పబ్లిక్ బీటా వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. WWDC 2025లో ప్రివ్యూకు వచ్చినప్పటికీ.. తాజాగా యూజర్ల కోసం బీటా టెస్టింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ వెర్షన్‌లో లిక్విడ్ గ్లాస్ డిజైన్, ఆపిల్ ఇంటలిజెన్స్, అనేక యాప్‌లు కొత్త రూపంలో కనిపించనున్నాయి. iOS 26లో ప్రవేశపెట్టిన కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్ ద్వారా ఐకాన్లు, మెనూలు, అనిమేషన్‌లు మరింత మెరుపుగాను, స్పర్శకు స్పందించేలా మారనున్నాయి. UI అంతా…
iPhone users need to Apple update urgently: యాపిల్ కంపెనీ తమ ఐఫోన్ యూజర్లకు అత్యవసర సెక్యూరిటీ అప్‌డేట్‌లను రిలీజ్ చేసింది. హ్యాకర్లు ఐఫోన్‌లలోకి స్పైవేర్‌ను చొప్పించేందుకు అవకాశం ఉందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గుర్తించని కొన్ని లోపాలను ఉపయోగించుకొని.. హ్యాకర్లు ఐఫోన్‌లలోకి స్పైవేర్‌ను ప్రవేశపెట్టేందుకు యత్నించినట్లు యాపిల్ తెలిసింది. అప్రమత్తమైన యాపిల్ సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించింది. సిటిజన్ ల్యాబ్ అనే ఇంటర్నెట్ వాచ్‌డాగ్ ఐఫోన్ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను గుర్తించి.. యాపిల్ కంపెనీకి…