మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. గోపీచంద్ తో ఇప్పటికే రెండు హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. లక్ష్యం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ గోపీచంద్ కి అన్నగా జగపతి బాబు నటిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న రామబాణం సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి శ్రీరామనవమికి స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో పాజిటివ్ ఫీబ్…