iPhone 16e: ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ రాబోతోందని అనేక రోజులుగా లీకులు వచ్చాయి. మొదటగా ఈ ఫోన్‌ను ఐఫోన్ SE 4గా విడుదల చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఆపిల్ అన్ని ప్రచారాలకు తెరదించుతూ, ఐఫోన్ 16e పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్ట్ చేయడంతోపాటు, మెరుగైన ప్రదర్శనను అందించనుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఐఫోన్ 16e స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల విషయానికి వస్తే.. * డిస్‌ప్లే: –…