iPhone 17 Price May Hike by RS 7000 in India: ప్రముఖ టెక్ దిగ్గజం ‘యాపిల్’ తన ఐఫోన్ 17 సిరీస్‌ను గత సెప్టెంబర్‌లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 17 సిరీస్‌కు ముందు నుంచి భారీ క్రేజ్ అందడంతో.. భారతదేశంలో అమ్మకాలు జోరుగా సాగాయి. ఇప్పటికీ ఐఫోన్ 17 అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే యాపిల్’ లవర్స్‌కు బిగ్ షాక్. నివేదికల ప్రకారం.. యాపిల్ కంపెనీ త్వరలో భారతదేశంలో ఐఫోన్ 17 ధరను పెంచవచ్చని…