ఐఫోన్ కు ఉండే క్రేజే వేరు. కొంటే ఐఫోన్ మాత్రమే కొనాలని వెయిట్ చేసేవాళ్లు లేకపోలేదు. ఇలాంటి వారికి ఐఫోన్లపై క్రేజీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఆపిల్ ప్రీమియం రిసెల్లర్ iNvent ప్రస్తుతం దాని బిగ్ డీల్ డేస్ సేల్ కింద iPhone 15, iPhone 16, iPhone 16 Plus లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ ప్రయోజనాన్ని ఏప్రిల్ 15 వరకు పొందవచ్చు. ఈ సే