Biggest Iphone 15 Scam Revealed by India Post : ఐఫోన్ 15కి సంబంధించిన ఒక పెద్ద స్కామ్ వెలుగులోకి వస్తోంది. ఇండియన్ పోస్టల డిపార్ట్మెంట్ కొత్త ఐఫోన్ 15 స్కామ్ గురించి వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉన్న తపాలా శాఖ ట్విట్టర్(X) ప్లాట్‌ఫారమ్‌లోని తన అధికారిక ఖాతా ద్వారా ఈ స్కామ్ గురించి వినియోగదారులకు తెలియజేసింది. ఇండియా పోస్ట్ లక్కీ విన్నర్స్‌కి కొత్త ఐఫోన్ 15 ఇస్తున్నట్లు ఒక పిషింగ్ మెసేజ్…