iPhone 14 Pro Exchange Value is Rs 67800: కాలిఫోర్నియా వేదికగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను యాపిల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. మొత్తం నాలుగు ఫోన్లను యాపిల్ తీసుకొచ్చింది. ఐఫోన్ 15 ప్రీ-ఆర్డర్ బుకింగ్స్ శుక్రవారం నుంచి మొదలు కానుండగా.. ఈ నెల చివరి వారంలో అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్ లవర్స్ 15 సిరీస్ ప్రీ-ఆర్డర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఓల్డ్ ఐఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి.. ఐఫోన్ 15 కొనాలనుకునే వారికి యాపిల్…