Meizu Note 16 Series: చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మెయిజు (Meizu) తన తాజా స్మార్ట్‌ఫోన్‌లు Note 16, Note 16 Pro మోడళ్లను అధికారికంగా చైనాలో విడుదల చేసింది. ఎన్నో టీజర్ల తరువాత వచ్చిన ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చాయి. ఇందులో ముఖ్యంగా Note 16 Pro మోడల్ ప్రీమియం స్పెసిఫికేషన్లతో అలరించేలా ఉంది. మరి ఈ ఫోన్ల పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా.. Read Also: Samsung Galaxy S25 Edge:…
Motorola edge 60 Fusion: మోటరోలా తన ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్టుగా, ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. 6.7-అంగుళాల 1.5K కర్వ్డ్ pOLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ Mediatek Dimensity 7400 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 12GB వరకు RAMను అందిస్తోంది. ఎడ్జ్ 60 ఫ్యూజన్ కెమెరా విభాగంలో మంచి…