ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు. టెన్త్, ఇంటర్, ఐటీఐ క్వాలిఫికేషన్ తో కూడా జాబ్ కొట్టొచ్చు. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా పదోతరగతి అర్హతతో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ కింద వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 246…
Explosion In IOCL: గుజరాత్‌లోని వడోదరలోని కోయలీ ప్రాంతంలోని ఐఓసీఎల్ రిఫైనరీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. రిఫైనరీలోని స్టోరేజీ ట్యాంక్‌లో పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే రిఫైనరీలో భారీ మంటలు చెలరేగాయి. దాంతో కొన్ని కిలోమీటర్ల దూరం నుండి పొగలు కమ్ముకున్నాయి. స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు 10 ఫైరింజన్లను వాడారు. భారీ అగ్నిప్రమాదం కారణంగా సమీపంలోని కంపెనీలు, ఆయా ప్రాంతాలలో గందరగోళం ఏర్పడింది. మంటలు చెలరేగడంతో రిఫైనరీలో ఉన్న…
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేక అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హతలు ఉన్నవారు ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సూచించిన ఫార్మాట్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. IOCL యొక్క అప్రెంటిస్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆగస్టు 2వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. ఫారమ్ ను పూరించడానికి చివరి తేదీ 19 ఆగస్టు 2024. ఈ రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను…
LPG Price Reduced : గ్యాన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు వరుసగా నాలుగో నెలలో తగ్గుముఖం పట్టాయి. నాలుగు మెట్రో నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.150 తగ్గింది.
దేశంలోని 4 పెద్ద మెట్రో నగరాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి తగ్గాయి. ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ కొత్త ధరలను నవంబర్ 16 నుంచి అమలులోకి తెచ్చింది. ఇదిలా ఉంటే.. దీపావళికి ముందు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు రూ.50కి పైగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.57.50కి తగ్గడంతో.. 19 కిలోల బ్లూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1775.50కి చేరింది.
Solar Stove : దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ) ధర రోజురోజుకూ పెరుగుతోంది. అందువలన ప్రజలు ఇండక్షన్ ఉపయోగించడం ప్రారంభించారు. అయితే కరెంటు బిల్లుకు భారీగానే ఖర్చు అవుతుంది.