పాన్ పాండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా తాజాగా ఆయన నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్’ టీజర్ విడుదలైంది. “నా పేరు విక్రమాదిత్య. నాకు అన్నీ తెలుసు కానీ మీకు ఏమీ చెప్పను. నేను మీలో ఒకడిని కాదు. అలాగని దేవుడిని కాదు” అంటూ ప్రభాస్ చెప్పిన ప్రతీ డైలాగ్ ఉత్కంఠభరితంగా ఉంది. ప్రభాస్ లుక్, టీజర్ లోని సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై ఆసక్తిని మరింత రెట్టింపు చేస్తున్నాయి. అందులో టవర్…