తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతో పాపులర్ అయింది.ఈ షో ద్వారా ఎంతోమంది నటినటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.సుధీర్ ,గెటప్ శీను, రాంప్రసాద్,హైపర్ ఆది ,షకలక శంకర్ వంటి వారు సినిమాలలో కమెడియన్స్ గా రానిస్తున్నారు .ఎప్పటి నుంచో రన్ అవుతున్న ఈ షో లో ఎప్పటికప్పుడు టాలెంటెడ్ కమెడియన్స్ తమ ప్�