Payal Rajput : బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ నటిగా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె ఓ ఇంగ్లిష్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృంగారం గురించి ఓపెన్ గా తన అభిప్రాయాలను పంచుకుంది. తన సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉండటంపై వచ్చిన ప్రశ్నకు పాయల్ సమాధానమిస్తూ “శృంగారం అనేది జీవితం లో భాగం. దీని గురించి మాట్లాడటానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ…