చదువు అయ్యాక ప్రతి ఒక్కరు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తారు.. అందులో భాగంగానే చదివిన చదువు తగ్గట్లు ఉన్న సంస్థలకు ఇంటర్వ్యూ లకు వెళ్తారు.. అయితే ఇంటర్వ్యూలకు వెళ్లిన మొదటిదే సక్సెస్ అవ్వాలంటే కష్టం.. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే మాత్రం చాలా సులువు అంటున్నారు నిపుణులు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. ఇంటర్వ్యూకు వెళ్తున్న అభ్యర్థి.. ముందుగా ఇంటర్వ్యూ చేస్తున్న సంస్థకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. ఇందుకోసం ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పటి నుంచి ఆ సంస్థ…
ఈరోజుల్లో చదవడం చాలా ఈజీనే కానీ జాబ్ తెచ్చుకోవడమే కష్టం..అయితే ఇంటర్వ్యూ లో కొన్ని టిప్స్ పాటిస్తే జాబ్ వస్తుందని నిపుణులు అంటున్నారు.. అదేంటంటే ఇంటర్వ్యూలో వెళ్లే విధానం కూడా ఇంపార్టెంట్ అట.. అవతల వ్యక్తి చూడటానికి బాగుంటే కొంతవరకు మనమీద ఇంప్రెషన్ కలుగుతుందని ప్రముఖులు చెబుతున్నారు.. ఇక ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మాములుగా ఇంటర్వ్యూ అంటేనే అదో రకమైన ఆందోళన ఉండటం సర్వసాధారణం. ఈ రౌండ్‌లో మంచి ప్రతిభ కనబర్చాలంటే ధరించిన…