New Born Baby Starts Walking: కొంత మంది పిల్లలు భలే యాక్టివ్ గా ఉంటారు. ఎంతో చురుగ్గా వారి వయసు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారు. అయితే ఇవన్నీ మరీ పుట్టినప్పుడే రావు కొన్ని రోజుల తరువాత వస్తాయి. అయితే ఇక్కడ ఓ బుడ్డోడు మాత్రం పుట్టిన మొదటి రోజే తన మ్యాజిక్ చూపించాడు. సాధారణంగా పుట్టిన తరువాత ఐదు నుంచి ఆరు నెల తరు�
ఆగస్టు 28న బ్రిజ్ మండల్ ఆధ్వర్యంలో సర్వ్ జాతీయ హిందూ మహాపంచాయత్ 'శోభా యాత్ర' చేపట్టనున్నారు. దీంతో మతపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నుహ్ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ మరియు బల్క్ SMS సేవలను ఆగస్టు 28 వరకు నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం శనివారం ఆదేశించింది.
ప్రస్తుతం మనం ఇంటర్నెట్ యుగంలో బతుకుతున్నాం. నెట్ లేకుండా అరక్షణం కూడా ఉండలేకపోతున్నాం. ఇంటర్నెట్ ఛార్జీలు తక్కవ ధరకు అందుబాటులో ఉండటం కూడా మనం నెట్ కు బాగా అలవాటు పడేలా చేస్తోంది. నెట్ వర్కింగ్ కంపెనీలు పోటీలు పడి మరి బెస్ట్ ఆఫర్లకు ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇంటర్నెట్ సింగల్స్ ను �
Dubai Sheikh's Hummer: సోషల్ మీడియా పుణ్యమాని నిత్యం ప్రజలను ఆశ్చర్యం కలిగించే అనేక రకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కూడా అలాంటిదే. దుబాయ్‌లో భారీ హమ్మర్ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఈ భారీ కారు చూసిన ప్రజలు నోరెళ్లబెడుతున్నారు.
మణిపూర్ లో ఇటీవల ఆంక్షలు ఎత్తివేసిన నిమిషాల్లోనే మరోసారి అంతర్జాల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఫార్వార్డ్ మెసేజులతో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టిన కారణంగా మణిపూర్ ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు పెట్టింది.
జాతి హింసకు గురైన రాష్ట్రంలో లీజుకు తీసుకున్న లైన్లు, ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లు ఉన్న వారికి ఇంటర్నెట్ యాక్సెస్‌ను అనుమతించాలని మణిపూర్ హైకోర్టు ఎన్.బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచాన్ని మన అరచేతిలోకి తీసుకొచ్చింది. అయితే ఇందులో వెబ్ బ్రౌజర్లు, సెర్చ్ ఇంజన్లు యాక్సెస్ చేయలేని ఒక పార్ట్ ఉంటుంది. అదే డార్క్ వెబ్ సైట్. ఇది చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు డార్క్ వెబ్ వేదికగా నిలుస్తుంది. ఇలాంటి హానికరమైన ప్లాట్‌పామ్‌లో యూజర్ల డేటా లీకైతే.. వారి సెక్యూర�
మణిపూర్‌లో జరిగిన హింస అనంతరం ఇంటర్నెట్ షట్‌డౌన్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.