Home
Internet
Internet News
-
Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
పిల్లలకు ఇంటర్నెట్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించేలా వయసు ఆధారంగా ఆంక్షలు విధించడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. ఇంటర్నెట్ను పొందడం, వినియోగించడం పిల్లలకు కూడా ప్రాథమిక హక్కేనని స్పష్టం చేసింది. -
Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై గత కొద్ది రోజులుగా జంతర్మంతర్ దగ్గర విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే సోమవారం చలో పార్లమెంట్ ముట్టడి సందర్భంగా విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీఛార్జ్ నిర్వహించారు. -
Elon Musk: మస్క్ సరికొత్త విన్యాసం.. వీడియో వైరల్
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలోన్ మస్క్కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మస్క్ తన వేలికొనపై రెండు స్పూన్లు బ్యాలెన్స్ చేస్తూ చూపించారు. రెండు చెంచాలు కూడా పడకుండా బ్యాలెన్స్ చేస్తూ పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రక్కనే ఉన్నారు. -
BSNL: ప్రైవేట్ టెలికాం కంపెనీలకు సవాల్ విసురుతోన్న BSNL.. రూ.1515కే ఏడాదిపాటు!
BSNL: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఇప్పుడు ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బలమైన సవాల్ విసురుతోంది. తన తాజా డేటా ప్లాన్తో BSNL కేవలం రూ.1515 లో 365 రోజులపాటు ప్రతిరోజు 2GB డేటా అందించడానికి సిద్ధమైంది. దీనిని ప్రైవేట్ టెలికాం కంపెనీలను ఎదుర్కొనే ప్రయత్నంగా భావిస్తున్నారు. అయితే, ఈ ప్లాన్ కేవలం డేటా వోచర్ మాత్రమే. రోజుకు 2GB డేటా అందిచనుండగా, ఆ తరువాత ౪౦కేబీపీస్ డేటా స్పీడ్తో కొనసాగుతుంది. Also Read: Maha… -
Karnataka: బోర్డుపై రాయలేకపోయిన సాంస్కృతిక శాఖ మంత్రి.. నెటిజన్లు సెటైర్లు
మంత్రులు, ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు స్కూళ్లకు వెళ్లడం.. విద్యార్థులతో ముచ్చటించడం.. ఇంకొందరు బోర్డుపై ఏదొకటి రాయడం చేస్తుంటాం. ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. -
Viral video: మహిళ సైకో ప్రవర్తన.. విద్యార్థులు తయారు చేసిన ఓనం అలంకరణ ధ్వంసం
ఓనం పండుగ సందర్భంగా అపార్ట్మెంట్ సముదాయంలో చిన్నారులు పూలతో పుష్పాలంకరణ చేశారు. అయితే ఒక మహిళ నలుగురు తిరిగే స్థలంలో ఇలాంటివి ఎందుకు ఏర్పాటు చేశారంటూ వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా ఓనం పండుగ స్వాగత అలంకరణను కాళ్లతో చెరిపేసింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
Viral video: అభిమానికి లులూ ఛైర్మన్ సెల్ఫీ.. నెటిజన్లు ప్రశంసలు
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటూరు పెద్దలు. దీనికి నిలువెత్తు నిదర్శనం లులూ గ్రాప్ సంస్థల ఛైర్మన్ యూసఫ్ అలీనే. ఇతడు భారత బిలియనీర్. జాతీయ, అంతర్జాతీయంగా 256 హైపర్ మార్కెట్లు, మాల్స్ ఉన్నాయి. ఫోర్బ్స్ జాబితా ప్రకారం అతని ఆస్తుల నికర విలువ $8.9 బిలియన్లకు పైగా ఉన్నాయి. అయినా కూడా ఎక్కడా గర్వం కనిపించదు. ఒక సామాన్య వ్యక్తిలా అందరితో కలిసిపోతారు. ఇందుకు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే ఉదాహరణ. -
Kerala: ప్రొఫెసరా? డ్యాన్సరా? ఇదేం బ్రేక్ డ్యాన్స్! వీడియో వైరల్
స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో అప్పుడప్పుడు ఈవెంట్లు జరుగుతుంటాయి. ఆ సమయంలో గురువులు, విద్యార్థులు సరదాగా గడుపుతుంటారు. సహజంగా విద్యార్థులు చేసే కార్యక్రమాలను స్టేజ్ కింద కూర్చుని వీక్షిస్తుంటారు. మరీ అంతగా విద్యార్థులు రిక్వెస్ట్ చేస్తే.. టీచర్లు గానీ.. ప్రొఫెసర్లు గానీ కాలు కదుపుతారు. అంతేకానీ అదుపు తప్పరు. -
Manu Bhaker video: డ్యాన్స్తో అదరగొట్టిన ఒలింపిక్ విజేత మను భాకర్
ఒలింపిక్స్ విజేత మను భాకర్ డ్యాన్స్తో సందడి చేశారు. స్కూల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి స్టేజ్పై డ్యాన్స్ చేసింది. కాలా చష్మా పాటపై మను భాకర్ ఒక కాలు కదిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Upi Payments: ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్ చెయ్యొచ్చు.. ఎలాగంటే?
ఈ మధ్య ప్రతి ఒక్కరు క్యాష్ పేమెంట్స్ చెయ్యడం లేదు.. కేవలం యూపిఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు.. కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇవ్వడంతో ఎక్కువమంది ఇలానే పేమెంట్స్ చేస్తున్నారు..గల్లీలో ఉండే కిల్లీ కొట్టు నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకు చెల్లింపులు అన్నీ డిజిటల్ పద్ధతితోనే జరుగుతున్నాయి.. ఇక నెట్ ఉండటం వల్ల పేమెంట్స్ క్షణాల్లో అవుతుంటాయి.. కానీ సార్లు నెట్ స్లో గా ఉండటం వల్ల పేమెంట్స్ ఆగిపోతాయి.. మన ఫోన్లో…
తాజావార్తలు
-
CM Revanth Reddy : రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీకి ఎందుకంత భయం.?
-
Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు..
-
Dil Raju : ‘వారణాసి’ రిలీజ్ ఓన్లీ నైజాం మాత్రమే చేస్తా.. తేల్చి చెప్పిన దిల్ రాజు!
-
Jharkhand: 14 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు
-
TG TET: గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?