Viral video: మహిళ సైకో ప్రవర్తన.. విద్యార్థులు తయారు చేసిన ఓనం అలంకరణ ధ్వంసం
- బెంగళూరులో మహిళ సైకో ప్రవర్తన
- విద్యార్థులు తయారు చేసిన ఓనం అలంకరణ ధ్వంసం
- మండిపడుతున్న నెటిజన్లు.. కేసు పెట్టాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓనం పండుగ సందర్భంగా అపార్ట్‌మెంట్ సముదాయంలో చిన్నారులు పూలతో పుష్పాలంకరణ చేశారు. అయితే ఒక మహిళ నలుగురు తిరిగే స్థలంలో ఇలాంటివి ఎందుకు ఏర్పాటు చేశారంటూ వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా ఓనం పండుగ స్వాగత అలంకరణను కాళ్లతో చెరిపేసింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Breaking News: పోలీసులపై కాల్పులు జరిపిన అత్యాచార నిందితుడు.. ఏమైందంటే?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
కేరళలో ఓనం పండుగ సాంప్రదాయంగా జరుపుకుంటారు. ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే బెంగళూరులోని నివాస సముదాయంలో పిల్లలు ఓనం పండుగ స్వాగత ఏర్పాట్లను పుష్పాలంకరణతో అలంకరించారు. అయితే ఆ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సిమి నాయర్ అనే మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ఇళ్లల్లో కాకుండా.. ఇలా నలుగురు తిరిగే అపార్ట్‌మెంట్లలో ఎలా ఏర్పాటు చేస్తారంటూ గొడవకు దిగింది. అంతేకాకుండా ఆ పుష్పాలంకరణను కాళ్లతో ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Dissanayake: ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఏకీభవిస్తున్నా..
మహిళ చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓనం పండుగ సంప్రదాయాన్ని ఎందుకు గౌరవించలేదని నిలదీశారు. ఉద్దేశ పూర్వకంగా ధ్వంసం చేసినందుకు ఆమెపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. భారతీయ సంస్కృతిని గౌరవించకుండా పిచ్చిగా ప్రవర్తించిందని మరొకరు దుమ్మెత్తిపోశారు. ఇతరుల ఆనందాన్ని చెడగొట్టడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని.. కేసు పెట్టాలని ఇంకొకరు పేర్కొన్నారు.
That was truly shameless behavior! Simi Nair, a resident of Monarch Serenity Apartment Complex in Bengaluru, deliberately destroyed a Pookalam created by children in the common area to celebrate Onam. This act not only shows a lack of respect for the traditions and efforts of the… pic.twitter.com/RrGrb9d3W0
— Karnataka Portfolio (@karnatakaportf) September 22, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!