Kerala: ప్రొఫెసరా? డ్యాన్సరా? ఇదేం బ్రేక్ డ్యాన్స్! వీడియో వైరల్
- ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న మహిళా ప్రొఫెసర్ డ్యాన్స్
- సూపర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో అప్పుడప్పుడు ఈవెంట్లు జరుగుతుంటాయి. ఆ సమయంలో గురువులు, విద్యార్థులు సరదాగా గడుపుతుంటారు. సహజంగా విద్యార్థులు చేసే కార్యక్రమాలను స్టేజ్ కింద కూర్చుని వీక్షిస్తుంటారు. మరీ అంతగా విద్యార్థులు రిక్వెస్ట్ చేస్తే.. టీచర్లు గానీ.. ప్రొఫెసర్లు గానీ కాలు కదుపుతారు. అంతేకానీ అదుపు తప్పరు. విద్యార్థుల ముందు చాలా జాగ్రత్తగా మసులుకుంటారు. అలాంటిది ఓ ప్రొఫెసర్.. స్టూడెంట్స్ కంటే ఎక్కువగా డ్యాన్స్‌తో ఇరగదీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎర్నాకులంలోని సెయింట్ థెరిసా కళాశాలలో ఒక ఈవెంట్ జరిగింది. అంతే ఆ కార్యక్రమంలో ఒక మహిళా ప్రొఫెసర్ అరుణిమా దేవాశిష్ రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. బార్ బార్ దేఖో చిత్రంలోని ‘కాలా చష్మా’కు పాటకు డ్యాన్స్ చేసింది. ఆమె చీరలోనే డ్యాన్స్ దంచికొట్టింది. స్పాంటేనియస్‌గా చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఆమె డ్యాన్స్‌తో విద్యార్థులు, సహా ఉపాధ్యాయులు కూడా రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. ఇదిలా ఉంటే అరుణిమా దేవాశిష్ అసిస్టెంట్ ప్రొఫెసరే కాదు.. ప్రొఫెషనల్ డ్యాన్సర్ అని కూడా తెలుస్తోంది.
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
ఓ విద్యార్థి మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 10 మిలియన్ల వీక్షణలను సంపాదించింది. చక్కని ఉపాధ్యాయులు దొరికారంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇక సోషల్ మీడియాలో ఈ డ్యాన్స్ చూసినవారంతా ముగ్ధులయ్యారు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. శెభాష్ అంటూ కొనియాడుతున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!