Home
International Yoga Day
International Yoga Day News
-
International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం.. మైసూరులో ప్రధాని ఆసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని మైసూర్ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో వేకువజామునుంచే ప్రముఖులు సహా సామాన్య ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు. మానవత్వం కోసం యోగా(Yoga for humanity) అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కర్ణాటకలో ప్రధాని మోదీ ఈవెంట్లో సుమారు 15 వేల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి సర్భానంద… -
LIVE: యోగా దినోత్సవం నాడు హనుమాన్ చాలీసా వింటే..
https://www.youtube.com/watch?v=XzwtA8WXujc -
International Yoga Day: విజయవంతం చేయాలని ప్రధాని పిలుపు
ఈ నెల 21న (రేపు) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ తన సందేశం ఇచ్చారు. ఆరోగ్యం.. శ్రేయస్సు కోసం ప్రజలు యోగాను తప్పకుండా ఆచరించాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. గుండెపోటు, స్ట్రోక్, థైరాయిడ్, మధుమేహం తదితర జీవన శైలి వ్యాధులు నేటి తరంలో పెరిగిపోతున్నందున యోగాకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని, తమ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరారు. యోగాకు సంబంధించి వీడియోను షేర్… -
సోషల్ మీడియాలో పెరిగిపోతోన్న ‘బాలీవుడ్ యోగా’ క్రేజ్…
జూన్ 21 ‘యోగా డే’! అయితే, రానురాను బాలీవుడ్ లో యోగా క్రేజ్ పెరిగిపోతోంది. ‘యోగా దినోత్సవం’ వచ్చిందంటే తమ మనసులోని మాటల్ని బయట పెట్టే బాలీవుడ్ యోగా ప్రియులు ఎక్కువైపోతున్నారు. సారా అలీఖాన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ లాంటి యంగ్ బ్యూటీస్ మొదలు మిలింద్ సోమన్, శిల్పా శెట్టి లాంటి బీ-టౌన్ సీనియర్స్ వరకూ అందరూ ఇప్పుడు యోగాన్ని ఆశ్రయిస్తున్నారు! సారా అలీఖాన్ ఒకప్పుడు 96 కిలోలు ఉండేది. ఆ విషయం స్వయంగా ఆమే చెప్పింది. పిజ్జాలు,… -
న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్‌లో మూడువేల మందితో…
అంతర్జాతీయ యోగాడే సందర్భంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆయా ప్రభుత్వాలు యోగాకార్యమాలను నిర్వహిస్తున్నాయి. ఇండియాలో ఉదయం నుంచి యోగా వేడుకలను నిర్వహిస్తున్నారు. మనదేశంలోని గాల్వాన్‌లోయ, లఢాక్ లోని 18వేల అడుగుల ఎత్తైన పర్వత శ్రేణుల్లో ఐటీబీపి సైనికులు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్యం యోగా చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. Read: లాక్డౌన్ తరువాత సందడిగా మారిన మహానగరం… ఇకపోతే, అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్‌లో మూడు వేల మందితో అధికారులు… -
యోగా కరోనాతో పోరాడే శక్తిని ఇస్తుందిః ప్రధాని మోడి
జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని మోడి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోన్నామని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో యోగా ఓ ఆశాకిరణంలా నిలిచిందని, కరోనా సమయంలోనూ ప్రజలు ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. Read: నాని “దారే లేదా” సాంగ్ కు విశేష స్పందన చాలా పాఠశాలలు ఆన్లైన్లో యోగా క్లాసులు నిర్వహించినట్టు ప్రధాని పేర్కొన్నారు. ఇక నెగిటివిటితో యుద్ధం చేయడానికి యోగా…
తాజావార్తలు
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!