Best International All Time Playing 11 by ChatGPT: సాంకేతిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘చాట్‌జీపీటీ’ రోజుకో అద్భుతాన్ని పరిచయం చేస్తోంది. ఓపెన్ ఏఐ సృష్టించిన ఈ కంప్యూటర్ అప్లికేషన్.. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంతో ఎంత పెద్ద ప్రశ్నకైనా ఈజీగా సమాధానం చెప్పేస్తోంది. సైన్స్, టెక్నాలజీ, ఆరోగ్యం, రాజకీయాలు, ఫుడ్, లైఫ్‍స్టైల్.. ఇలా ఏ విషయానికి సంబంధించి ప్రశ్నలు అడిగినా ఇట్టే సమాధానం చెబుతుంది. తాజాగా క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలకు కూడా ఠక్కున…