‘అర్జున్ చక్రవర్తి’ చిత్రంతో కెమెరామెన్‌గా జగదీష్ చీకటి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజువల్ ట్రీట్‌గా మూవీని తెరకెక్కించిన జగదీష్ చీకటి పనితనం గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రానికి గానూ ఎన్నో అంతర్జాతీయ వేడుకల్లో బెస్ట్ సినిమాటోగ్రఫర్‌గా జగదీష్ చీకటి అవార్డుల్ని అందుకున్నారు. ‘అర్జున్ చక్రవర్తి’ ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతోండటంతో కెమెరామెన్ జగదీష్ చీకటి చెప్పిన సంగతులివే.. మీ నేపథ్యం ఏంటి? మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది? జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో…
విజయరామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఓ కబడ్డీ ఆటగాడి నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకొని రూపొందిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమాని బిగ్ స్క్రీన్‌పై చూడాలనే…
RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం గత సంవత్సరం అత్యధిక వసూళ్ళు చూసిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచీ అంతర్జాతీయ వేదికలపై అవార్డులు సొంతం చేసుకుంటూ సాగుతోంది. ఈనెల 25వ తేదీ తెల్లవారుజామున ‘ఆస్కార్ నామినేషన్స్’ ప్రకటన వెలువడుతుంది. ఈ నేపథ్యంలో ‘ట్రిపుల్ ఆర్’ ఏ యే కేటగిరీల్లో నామినేషన్స్ సంపాదిస్తుందో అన్న ఆసక్తి తేదీ దగ్గర పడే…