Khammam: వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల తక్షణ సాయం పంపిణీకి ఖమ్మం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు రూ.10వేలు అందజేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Telangana Govt: తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురువడంతో నదులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. దీని కారణంగా అనేక ప్రాంతాలు ధ్వంసమై అనేక మంది సర్వస్వం కోల్పోయారు.