Disha Patni : బాలీవుడ్ హాట్ అండ్ బోల్డ్ నటీమణులలో దిశా పటానీ ఒకరు. చాలా తక్కువ సమయంలో దిశా పటానీ భారతీయులలో చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సినిమాలతో పాటు, తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. దిశా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు.