కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగానికి తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే తెలంగాణ ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే… తాజాగా… తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ ఫలితాలు విడుదల చేసింది. read also : రైతులకు పంట రుణాలు అందించడంపై తెలంగాణ…