నిర్మల్ లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇవి వదంతులు మాత్రమే అని, అసత్య వార్తలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కడెం జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ పలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నవి అసత్యపు వార్తలని స్పష్టం చేశారు. అవాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని,…
ఉత్తరప్రదేశ్‌లో ఇంటర్ సెంకట్ పాలీ ఇంగ్లీష్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అక్కడి విద్యాశాఖ వెల్లడించింది. బల్లియా జిల్లాలో పేపర్ లీక్ ఘటన కారణంగా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 12వ ఇంగ్లీష్ పేపర్ రద్దు చేయబడింది. ఇంటర్ సెంకడ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్‌ను మార్కెట్‌లో రూ.500కి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై విచారణ చేపట్టిన జిల్లా మేజిస్ట్రేట్.. 24 జిల్లాల్లోని అన్ని కేంద్రాల్లో ఇంటర్ సెకండ్ పాలీ ఇంగ్లీష్ పరీక్షను రద్దు చేశారు. పేపర్ లీక్ నివేదిక తర్వాత,…