టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం మీద ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాదే. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన వంగా, ఇప్పుడు స్పిరిట్ సినిమాలో ప్రభాస్‌ను ఎలా చూపిస్తారా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నూతన సంవత్సరాది సందర్భంగా సందీప్ రెడ్డి వంగ రిలీజ్…