వర్షాకాలం, చలికాలం అంటే దగ్గు, జలుబు కామన్.. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవి వస్తాయి.. ఒకసారి వస్తే తగ్గడం కూడా కష్టమే..మందులకు అస్సలు తగ్గవు.. ఇక దగ్గు జలుబు తగ్గాలంటే మన ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి… ఇంటి చిట్కాలతో ఎలా జలుబు, దగ్గును తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మారిన వాతావరణం వల్ల గానీ,సరైన పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల గానీ, పని ఒత్తిడి వల్లగానీ ప్రతి ఒక్కరికి చిన్న…
కొన్నిసార్లు నిద్ర లేకపోయినా లేదా ఎక్కువ ఒత్తిడికి గురైనా కూడా కొంతమందికి విపరీతమైన తల నొప్పి వస్తుంది..ఇలా ఎక్కువగా తల నొప్పి వస్తుంటే అది జన్యుపరమైన తలనొప్పిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..తలనొప్పి వల్ల విపరీతమైన చిరాకు, కోపం, అసహనం కలుగుతాయి. ఒక్కోసారి తలనొప్పి విపరీతంగా ఉంటే కొంత మందికి వాంతులు కూడా అవుతాయి. అయితే తలనొప్పికి భరించలేక ట్యాబ్లెట్స్ వేసుకుంటూంటారు. అలా ట్యాబ్లెట్స్ వేసుకున్నా.. ప్రమాదం ఉందండోయ్. అలా కాకుండా ముందుగా కొన్ని టిప్స్ పాటిస్తే తలనొప్పికి…