Budget Geysers: కాలంతో పాటు మనుషులు కూడా మారుతుంటారు. ఎందుకంటే చలికాలంలో హీట్ వాటర్ లేకుండా స్నానం చేయాలంటే ఏడుపు ఒక్కటే తక్కువ. మరీ ఇప్పుడు శీతాకాలం మొదలైంది. రాబోయే రోజుల్లో తీవ్రమైన చలి నుంచి రక్షించడానికి మీ ఇంట్లో వాటర్ హీటర్ ఉందా. చలికాలంలో వేడి నీళ్లు లేకుండా స్నానం చేయగలిగే వాళ్లు చాలా అరుదు. వాస్తవానికి శీతాకాలంలో వేడి నీళ్లతో స్నానం చేయకపోతే అనేక అనారోగ్యాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్టోరీలో చౌకైన…