Instagram: మెటా సంస్థకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఇన్‌స్టాగ్రామ్ తాజాగా టీన్ యూజర్ల కోసం ప్రత్యేకమైన ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో టీనేజ్ అకౌంట్ కలిగిన యూజర్లు తమ ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఐకాన్‌ను స్వయంగా కస్టమైజ్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్ కింద మొత్తం ఆరు ప్రత్యేకమైన యాప్ ఐకాన్ థీమ్‌లు అందిస్తోంది. వీటిలో ఫైర్ (Fire), ఫ్లోరల్ (Floral), క్రోమ్ (Chrome), కోస్మిక్ (Cosmic), స్లైమ్ (Slime) వంటి…