Thamannah : మిల్కీ బ్యూటీ తమన్నా ఈ నడుమ మోటివేషన్ కోట్ లు పోస్టు చేస్తోంది. మరీ ముఖ్యంగా విజయ్ వర్మతో బ్రేకప్ అయిన తర్వాత ఆమె చేస్తున్న పోస్టులు అందరికీ ఆశ్చర్యంగానే అనిపిస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ వర్మ దంగల్ బ్యూటీ ఫాతిమా సనాషేక్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై విజయ్ స్పందించకపోవడంతో అవి మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో తమన్నా నమ్మకం మీద షాకింగ్ పోస్ట్ పెట్టేసింది. నమ్మకం…
చేసిన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ప్రసిద్ధి చెందిన నటి పూనమ్ కౌర్, తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీని ఆమె షేర్ చేసింది. అందులో ఆమె ఇలా అన్నారు: ” ఈ విషయం నేను ముందే చెప్పాను, ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఈమెయిల్ ద్వారా ఒక ఫిర్యాదు చేశాను. ఝాన్సీ గారితో మాట్లాడాను.…
బుల్లితెరపై ప్రసారమయ్యే అనేక సీరియల్లో మాత్రమే కాకుండా మరోవైపు వెండితెర పై కూడా అనేక సినిమాలలో నటించిన నటిమని సనా బేగం. ఎన్నో వందల సినిమాల్లో కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఆమె తాను ఎక్కడ ఎక్స్పోజింగ్ చేయాల్సి వస్తుందో అని కెరియర్ మొదట్లోనే హీరోయిన్ ఛాన్స్ వచ్చిన ఆవిడ తిరస్కరించింది. దానితో కేవలం సహాయక నటి పాత్రలోని ఆమె నటిస్తూ వచ్చింది. వెండితెరపై ఆమెకి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు ఉంది. ఈవిడ…
నవీన్ ఉల్ హాక్- విరాట్ కోహ్లీ తమ సోషల్ మీడియా అకౌంట్ ల్లో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కోహ్లీ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చాడు.. మనం వినే ప్రతీ విషయం ఎవరో ఒకరి అభిప్రాయం మాత్రమే.. అదే నిజం కాదు.. మనం చూసే ప్రతీది వాస్తవం కాదు.. మన దృక్కోణానికి సంబంధించింది అని మీనింగ్ వచ్చేలా ఓ కోటేషన్ ను కోహ్లీ పోస్ట్ చేశాడు. దీనికి కౌంటర్…