నవీన్ వుల్ హక్ కూడా ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ని ఫాలో అవుతున్నాడు. కోహ్లీ ఔటైన తర్వాత అనుజ్ రావత్ కూడా 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 16 పరుగులకే 2 కీలకమై వికెట్లను ఆర్సీబీ కోల్పోయింది. విరాట్ అవుటైన తర్వాత మ్యాచ్ చూస్తూ మామిడి పండ్లు తింటున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టాడు.