కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే.. ఒక పక్క ప్రభాస్ సరసన సలార్ లో నటిస్తున్న అమ్మడు.. మరోపక్క చిరు సరసన మెగా 154 లో.. బాలయ్య సరసన ఎన్ బీకే 107 లో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్ల గురించి అస్సలు మాట్లాడుకొనవసరం లేదు.. విభిన్నమైన డ్రెస్ లో.. డిఫరెంట్ ఫోజులలో పిచ్చెక్కిస్తుంది.. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు శృతికి మంత్రగత్తె అనే…