రీసెంట్‌గా వచ్చిన సర్కారు వారి పాట మూవీతో.. కమర్షియల్ బ్లాక్ బస్టర్ అందుకుంది కీర్తి సురేష్. అయితే ఇప్పటి వరకు లేడీ ఓరియెంటేడ్ సినిమాలతోనే అలరించింది కీర్తి. దాంతో ఈ సినిమా కీర్తి కెరీర్‌కు ముందు.. ఆ తర్వాతగా మారిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు చాలా పద్దతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. సర్కారు వారి పాటతో యూటర్న్ తీసుకుంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన మురారివా పాటలో కీర్తి తన గ్లామర్‌తో మరింతగా కట్టిపడేసింది. అసలు ఈ…